అల్ టైం హై లో స్టాక్ మార్కెట్లు:

అల్ టైం హై ముగిసిన ఇండియన్ స్టాక్ మార్కెట్లు, నిన్న రాత్రి గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ కావడంతో. దేశీయ మార్కెట్స్ అయిన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా జీవిత కాల మార్క్ను తాకాయి. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 15,435 వద్ద ముగియగా, సెన్సెక్స్ 307 పాయింట్ల లాభం తో 51,422 వద్ద ముగిసింది.


అల్ గ్లోబల్ మార్కెట్స్ సానుకూలంగా వుండడం  మరియు మన దేశంలో కరోనా కేసుల తగ్గుముఖం మార్కెట్లు లాభల్లో ముగియడానికి కారణం గా మార్కెట్ అనాలిసిట్ లు భావిస్తున్నారు. అలాగే నిఫ్టీ ఒకానొక సమయంలో 15470 వద్దకు వెళ్లి మళ్ళీ కిందకు వచ్చి 15435 వద్ద ముగిసింది.

మార్కెట్లు ఇలా పెరగటానికి దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ స్ ముఖ్య పాత్ర పోషించింది. ఈరోజు నిఫ్టీ పెరిగిన 97 పోయింట్లలో 90% రిలయన్స్ ఇండస్ట్రీ స్ కంట్రిబ్యూట్ చేసింది. ఈ ఒక్క రోజే RIL వంద పాయింట్ల కు పైగా పెరిగింది.పరిస్థితులు ఇలాగే ఉంటే జూన్ మాసం లో మార్కెట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు నమ్ముతున్నారు.

ఈరొజు మార్కేట్ టాప్ గైనర్స్:

1) రిలయన్స్ ఇండస్ట్రీ స్.

2) గ్రాసిమ్.

3) ఆదని పోర్ట్స్స్.

4) ఎం@ఎం.

5) కోల్ ఇండియా.

Comments

Popular posts from this blog

4 నెలల్లో 100% పెరిగిన స్టీల్ కంపెనీ :